గద్వాల మండలములో యూరియా నిల్వలు రైతులకు యాసంగి పంటకాలమునకు సరిపడ ఉన్నవన్నారు.
రైతు పోదరులకు విన్నపము ఏమనగా, గద్వాల PACS సొసైటీ, ఎ. ఆర్. ఎస్.K-1, ఎ.ఆర్.ఎస్.కె. -3 గ ద్వాల రైతులకు తగినన్ని, (మొదటి దఫా ఎరువులు నిల్వ పొందగలరు, రైతులు యూరియా కొరత వస్తుందని భయ పడే అవసర ము లేదని ఏ ఓ ప్రతాప్ కుమార్ తెలిపారు.తగినన్ని యూరియా బస్తాలు నిల్వ ఉన్నాయని ఉ
ఏ ఓ ప్రతాప్ కుమార్ తెలిపారు.
రైతులు గుమి, గూడి, పంట కాలమునకు అవసరమైన యూరియా సంచులు తీసుకొనగా, మొదటి దఫాలో అవసరమున్న సంచులు తీసుకొనగలరని ఏ ఓ తెలిపారు. రైతులు తప్పని సరిగా, వారి పట్టాపాస్ బుక్, ఆధార్ కార్డ్ జి రాక్సులతో రాగలరు. ఇవి కాక ప్రవేటు దుకాణములో కూడ యూరియా నిల్వలు కలవు, మీకు యూరియా కొనుకోలు పై ఎట్టి సమస్యలు ఎదురై నా,గద్వాల మండల వ్యపామాధికారిని సంప్రదించ గలరు.ఇంకా అదనపు సమాచారం కోసం
మండలవ్యవసాయా దికారిని ఈ ఫోన్ నెంబర్ పై సంప్రదించగలరు.
8977745659