అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే..అందరించని ఓటర్లు
*అభివృద్ధికి కోటాను కోట్లు ఇస్తే.. పరువు తీశారు* *మొగిలిగిద్దలో చేతులారా “చెయ్యి” కాల్చుకున్నారా..?* *సీఎం వచ్చినా.. ప్రగతి వెలుగులు తెచ్చినా..?* *కాంగ్రెస్ ను జోకొట్టి.. బిఆర్ఎస్ కు జైకొట్టిన జనం..* *అభ్యర్థి ఎంపిక లోపమే కారణమా..?* *నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామాన్ని కోల్పోయిన…

