వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు (ఎం), అమరచింత

ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు.

121.92 కోట్ల రూపాయలతో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం.

ఆత్మకూరు మున్సిపాలిటీలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం.

15 కోట్ల రూపాయలతో అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు.

ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి గారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారితో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.