విదేశీ విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గద్వాలలోని టి.జి.బి.సి స్టడీ సర్కిల్ నందు ఉచిత కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు టి.జి.బి.సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు
విదేశీ విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గద్వాలలోని టి.జి.బి.సి స్టడీ సర్కిల్ నందు ఉచిత కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు టి.జి.బి.సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యతో పాటు స్కాలర్ షిప్ పొందేందుకు IELTS…

